నీ అందాల కురులను సరిచేయకు నా మోము పైనుండి తీసేస్తూ..
నను వారించకు ఈ క్షణం నీ క్షణం లో లీనమవుతుంటే..
నను వారించకు నీ గులాబీ పెదాలపై నా పెదాలనే కలిపేస్తుంటే..
నను వారించకు నీ బంగారు రంగు పైట వాలు పై నా చెక్కిలిని వాలుస్తుంటే..
నను వారించకు నీ అలల సంద్రంలో నను నేను మైమరిచి ఈదుతుంటే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి