పులకరింతల రుతువే వచ్చే మనసుని ఆహ్లాదపరిచేందుకు.
పూలు అందాలను తెచ్చే ఇంద్రధనస్సును స్పర్శించెందుకు.
సీతాకోక చిలకల్లో ఆనందం వెళ్లి విరిసి, నాట్య మడుతున్నాయి ప్రతి చోటు గుండెల్లో సంతోషాన్ని నింపుకొని.
నీలాకాశంలో మేఘాలు విదిల్చిన చినుకులనుండి వినిపిస్తున్నాయి స్వచమైన సంగీతాలు.
ఆ ఆకాశంలో, ప్రతి కొండ గాలుల్లో మురళి స్వర ధ్వనులే సెలయేరై పడుతున్నాయి.
సుమ మయ స్వరసుధ రాగాలాపనే చేస్తున్నాయి కోయిలలు తమ కువకువలతో..
ఎంతటి అందమైనది ఈ అందని హరివిల్లు.
ఎంతటి అందమైనది ఈ అందని చల్లని వెన్నల..
ఏమి మాయ
కాలం ఎంతటి అందమైన రుతువనే భానాన్ని విసిరింది ఈ ప్రకృతి లోకి
ఈ మాయ ఎవరిదో తెలియదు
ఒకటి మాత్రం తెలుసు వీటిని అస్వదిన్చెందుకే మన మనసులున్నాయని...

ఈ అందాలను సృష్టించింది ఏ శిల్పో తెలియదు కానీ
ఒకటి మాత్రం తెలుసు వీటిని అస్వదిన్చెందుకే మన మనసులున్నాయని...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి