15, నవంబర్ 2011, మంగళవారం

థాంక్ గాడ్ నాకింకా మేచురిటి రాలేదు. వస్తే ఎన్ని ఇబ్బందులో
మాట్లాడుతున్న ప్రతి పదానికి అర్ధం వెతుక్కుంటూ, తప్పొప్పులు బేరీజు వేస్తూ, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ, ఎదుటివారికి అనుగుణంగా మాటను మారుస్తూ, వారికి నచ్చే భాషలో నా భావాన్ని చెప్పే ప్రయత్నం, అబ్బో ఇన్ని అగచాట్లు నా వాళ్ళ కాదు.. Aug 6 - 2011

కామెంట్‌లు లేవు: