15, నవంబర్ 2011, మంగళవారం

మార్పుకి నా మనసుకూడా సిద్ధపడింది.
నేను గీసుకొని ఉన్న వృత్తంలో బంది అయి, ఆలోచనల వరకే పరిమితమైన చాల విషయాలు, వృత్తాన్ని తెంపుకొని మరి కార్యరూపం దాల్చేందుకు సిద్ధమయ్యాయి.
ఎక్కడ డీలా పడకుండా నా మనసుకు నేనే వెన్నుతడుతున్న. Aug 8 - 2011

కామెంట్‌లు లేవు: