15, నవంబర్ 2011, మంగళవారం

ఏలోటు, ఏభాధ, నను దరిచేరదు.
ఎప్పుడైతే నన్ను నేను వేతుక్కుంటనో.
ఎప్పుడైతే నాలోని నేను చూడగలుగుతానో.
ఎప్పుడైతే నన్ను నేను లోతుగా అర్ధం చేసుకోగలుగుతానో. Aug 6 - 2011

కామెంట్‌లు లేవు: