15, నవంబర్ 2011, మంగళవారం

చిన్న సలహా-
మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫి చేయాలనుకుంటున్నారా.
అయితే తోడుగా ఒక అమ్మాయిని వెంటబెట్టుకొని వెళ్ళండి.
ఎవరు ప్రశ్నించరు. ఎందుకు ఫోటోలు తీస్తున్నవని. July 16 - 2011

కామెంట్‌లు లేవు: