15, నవంబర్ 2011, మంగళవారం

హత విధి
ఫారన్ లో పెరిగిన ఓ ముళ్ళ చెట్టుకి యాబైవేలు పోసి కొన్నాడు.
ఇంటి ముందు పెరుగుతున్న వేపే చెట్టును కార్ పార్కింగ్ కి అడ్డుగా ఉందని నరికించాడు. -మీకు వినపడిందని నాకు తెలుసు సారూ.
-మీతో గొడవపెట్టుకోవాలని నాకు లేదు.
-తప్పుంటే మన్నించండి. Aug 5 - 2011

కామెంట్‌లు లేవు: