15, నవంబర్ 2011, మంగళవారం

సైన్సు ని మాత్రమే నమ్మే మా వీధిలో ఓ పెద్దయిన
పిల్లి ఎదురవగానే పది అడుగులు వెనక్కేసి మరి ముందుకెళ్ళాడు.
-నమ్మకం గెల్చిందో, సైన్సు గెలిచిందో నాకు అర్ధం కాలేదు. July 27-2011

కామెంట్‌లు లేవు: