17, నవంబర్ 2011, గురువారం

ఎవరు ఎన్ని చెప్పిన అన్ని తాత్కాలికమే మనసు అనుక్షణం ఒకరిల కాకా చివరికి తనల ఉండేందుకే పరితపిస్తుంది.
ఆ తపనల వెళ్ళువ ఎవరికీ అర్ధం కానిది.
ఎవరు గ్రహించలేనిది. Aug 17 - 2011

కామెంట్‌లు లేవు: