15, నవంబర్ 2011, మంగళవారం

అను దినం నేనే
అన్వేషిస్తూ, ఆలోచిస్తూ
ఎంతకి తెగని మధనంతో
ఎటు తోచని ఆవేదనతో
అనుక్షణం పరీక్షిస్తూ
ఆణువణువూ శోధిస్తూ
ఎవరికీ కనిపించని అగాధంలో
"పరుగెడుతున్నాను ప్రపంచాన్ని వదిలి
మనసు పొరల్లో ఓ కొత్తలోకాన్ని అన్వేషిస్తూ.." July 20 - 2011

కామెంట్‌లు లేవు: