17, నవంబర్ 2011, గురువారం

నా చూపులని తన చూపులతో కలిపా
ఆ క్షణంలో తన కళ్ళల్లో కలిగిన మార్పుని చూసి
మరు క్షణమే పరుగులు తీయసాగాను,
ఎక్కడ తన చెప్పు తేగుతుందేమోనని... :) Aug 31 - 2011

కామెంట్‌లు లేవు: