17, నవంబర్ 2011, గురువారం

దైవమా...
జీవించాలని ఉంది జీవితాంతం
నీ గురించి తెలుసుకోవడానికి..
మరణించాలనుంది ఈ క్షణమే
నిన్నే చేరుతానని తెలుసుకొని.. Aug 31 - 2011

కామెంట్‌లు లేవు: