15, నవంబర్ 2011, మంగళవారం

ఏదో చేసేద్దామని పరుగులు పెడుతున్న,
ఏమి చేయలేక చతికిల పడుతున్న.
అయినా నాకు తెలుసు నా జీవితం అనే పుస్తకానికి రచయతను నేనే..
అందుకే అనుక్షణం నాకు నేనుగా ఊతం ఇచ్చుకొని లేవడానికి ప్రయత్నిస్తున్న.. Aug 4 - 2011

కామెంట్‌లు లేవు: