15, నవంబర్ 2011, మంగళవారం

నిన్న పరిచయమైనా ఓ ప్రముక వ్యక్తి.
నేను పలానా కంపెనీ లో పలానా అని చెప్పుకున్న తర్వాతే చెప్పుకున్నాడు తన పేరు పలానా అని.
నాకు ఓ డేసిగ్నేషన్ ఉంది హుమన్ బీయింగ్ అని, అది చెప్పుకున్నకే నా పేరు చెప్పాను తప్పా.. Aug 4 - 2011

కామెంట్‌లు లేవు: