15, నవంబర్ 2011, మంగళవారం

నిశ్శబ్దం నను భయపెడుతుంటుంది.
అందుకే అందరిని పలకరిస్తుంటాను.
నా ప్రవర్తన కొందరికి పిల్లాడి చేష్టల తోస్తుంది కావచ్చు.
ఏమో పెద్దరికం అనే మాస్క్ లో గర్వం అనే ముసుగులో నన్ను నేను దాచుకోలేను. July 16 - 2011

కామెంట్‌లు లేవు: