15, నవంబర్ 2011, మంగళవారం

వాడు గొప్పవాడని అందరికి తెలుసు.
నేను గొప్పవాడినని నాకు మాత్రమే తెలుసు.
ఇంతకి వాడు గోప్పవడైనందుకు కుళ్ళు కుంటున్నాన.
నేను కాలేదని బాధ పడుతున్నాన..
ఏంటో ఈ పిచ్చి మనసు.. July 16 - 2011

కామెంట్‌లు లేవు: