15, నవంబర్ 2011, మంగళవారం

ఎప్పుడు ప్రభుత్వాలని, వ్యవస్థని, తిట్టడమే పనిగా పెట్టుకున్నాం.
బాధేస్తుంది facebook లో ఆడిపోసుకోవడం తప్పితే, మనం క్షమించండి "నేను" నా దేశం కోసం కాదు కాదు ఓ "సాటి మనిషికి" ఏమైనా పనికొచ్చే ఒక చిన్న పనైనా చేస్తున్నానా??? July 16 - 2011

కామెంట్‌లు లేవు: