15, నవంబర్ 2011, మంగళవారం

నమాజు, హలీం, చార్మినార్ వాకిట్లో
హిందూ, ముస్లిం, స్నేహం కౌగిల్లో

క్షమించు భాయి నేను మాంసం తినను.
ఫికర్ వద్దు భై ఖీర్ ఉంది.
షుక్రియ అక్భర్ భాయి మీ ఖీర్ విందుకి తప్పక వస్తాను.
ఎందుకంటే తీపితో కూడిన మీ స్వచ్చమైన మనసు గుణాలని అందులో నింపుతావు.. Aug 5 - 2011

కామెంట్‌లు లేవు: