15, నవంబర్ 2011, మంగళవారం

-సమస్య అనే ఈరోజుని అనుభవం అనే కత్తితో చేధిస్తూ దుసుకు పోవడమే జీవితం అని మెదడు చెప్తోంది.
-కమ్మని స్వేచ్చ కౌగిళ్ళలో భంది అయి, క్షణం అనే సుందర వనములో కేరింతలు కొడుతూ, మధుర జ్ఞాపకమై నిలిచేలాగా ఈ రోజును గడపమంటోంది మనసు. Aug 5 - 2011

కామెంట్‌లు లేవు: